తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెంకటేశ్వర్లు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల కేంద్రంలోని కొన్ని ప్రధమ చికిత్స కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా అర్హతకు మించి అధిక డోసులు విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, బ్రాండ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్,, ఓరల్ హార్మోనల్ ఫిల్ల్స్ వంటి మందులు ఇచ్చి అమాయక ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నారని ఇది జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తదుపరి చర్యలు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ