తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుండెపోటుతో మృతిచెందిన సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కు సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు నిబద్దగల నేతను ఖమ్మం ప్రజలు కోల్పోయారని పోటు ప్రసాద్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ