తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన కొత్తగూడెంలో మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరికి మన వసుంధర షాపింగ్ మాల్ తరుపున ఒక గొప్ప సువర్ణావకాశం.. 5, 6, 7, 8 వ తేదీలలో మన వసుంధర షాపింగ్ మాల్ కి వచ్చిన మహిళలందరికి ఒక కుపన్ ఇవ్వడం జరిగింది... 8 వ తారీకు మహిళా దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5.00 గం| లకు డ్రా తీస్తాము.. డ్రా లో గెలుపొందిన ముగ్గురు మహిళా విజేతలకు మూడు పట్టు చీరలు బహుమతిగా ఇవ్వబడును. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి మహిళకి అతిధుల చేతుల మీదుగా ఒక బహుమతి ఇవ్వబడును.. కావున మహిళలందరు ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుని 8 వ తారీకు మహిళా దినోత్సవం రోజున సాయంత్రం 5.00 గం| లకు మన వసుందర షాపింగ్ మాల్ లో తీయబోయే డ్రా ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
Admin
తెలుగు వెలుగు టీవీ