తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు. విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షం సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. వర్షాల కారణంగా తడిసిన కరెంట్ స్తంభాలు. విద్యుత్ వైర్లు. తాకకుండా జాగ్రత్త వహించండి. ఇంట్లో విద్యు త్ పరికరాల పట్ల . రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు కరెంట్ తీగలకు దూరంగా ఉండాలి విద్యుత్ సంబంధించి ఏదైనా సమస్య వచ్చినట్లయితే విద్యుత్ అధికారులను లేదా గ్రామ హెల్పర్లను సంప్రదించాలని మీడియా ముఖంగా జూలూరుపాడు సబ్ స్టేషన్ ఏ. ఈ S సతీష్ ,ఎస్. ఎల్. ఐ K .నరసింహారావు ,లైన్మెన్ E . రమేష్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ