తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా విచ్చేసినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కి సర్వారం గ్రామ పంచాయతీలోని గుడి తండాకి సంబంధించి మంచి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుజాతనగర్ మండల అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ