Tuesday, 28 July 2026 06:57:25 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వేగవంతంగా సెంట్రల్ లైటింగ్ పనులు ఫలించిన MLA కూనంనేని కృషి

Date : 12 August 2025 11:43 AM Views : 2082

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రి నుండి సూర్య ప్యాలెస్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చకచకా నడుస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి ని సంకల్ప దీక్షతో ముందుకు తీసుకెళ్తున్న MLA కూనంనేని సాంబశివరావు ఎప్పుడో నిర్మించాల్సిన ఈ సెంట్రల్ లైటింగ్ పనులను వారి ఆదేశాలతో వేగంతో నడుస్తున్నయి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రాత్రి వేళల్లో రోడ్డు పై ప్రయాణించడం సురక్షితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. అలగే భజనమందిరం పక్కన ఉన్న రహదారి ని కూడా రైల్వే గేట్ పెట్టి రవాణా సౌకర్యం కల్పిస్తే కూలీలైన్, గాజులరాజం బస్తీ, బూడిదిగడ్డ హనుమాన్ బస్తీ, వారికి పోస్టాఫీసు దరికి వెళ్ళటానికి చాలా తక్కువ దూరం ఉంటుందని సమయం వృధా కాకుండా ఉంటుంది అని స్థానికులు కోరారు. ఇప్పుడు పోస్టాఫీసు కి వెళ్ళాలి అంటే సూపర్ బజార్, బస్టాండ్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళ వలసి వస్తుందని ఎప్పుడైనా ధర్నాలు రాస్తారోకో లు జరిగితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొత్తగూడెం ప్రజలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు , బోర్డు మెంబర్లు స్పందించాలని ప్రజలు కోరారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :