తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సుజాత నగర్ ఆగస్టు 12(( తెలుగు వెలుగు ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారాం సాగర్ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ. అటువంటి ప్రాజెక్ట్ చేయకుండానే నేడు ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ప్రజలతో చెలగాటం ఆడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు
ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య విమర్శించారు .ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్. జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వంశీ. కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ