తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 14 (తెలుగు వెలుగు) ఆదివారం రోజున జూలూరుపాడు మరియు ఏన్కూరు సరిహద్దుగల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందన్న విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ రావు తన సిబ్బందితో కలసి గుర్తులున్న ప్రదేశానికి వెళ్లి ప పాదముద్రలను పరిశీలన చేసిన ప్రసాదరావు 90 శాతం వరకు చిరుత పాదముద్రలేనని రైతులు ఒంటరిగా ఉండవద్దని, రాత్రులు సంచరించకూడదని తెలిపారు. మరియు తల్లాడ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి పై అధికారులకు సమాచారం తెలియజేశామని రైతులెవరు భయభ్రాంతులకు గురి కావద్దని తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ