తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విశ్వాస్ ఆసుపత్రి నందు ఈ రోజు అనగా 30 జూన్ 2025 నా డాక్టర్ విజయ్ గారు విపరీతమైన కడుపు నొప్పి తో 57 సం" కలిగిన మహిళ ఆసుపత్రి కి వచ్చి తన గోడును డాక్టర్ గారికి చెప్పుకోగా డాక్టర్ విజయ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వార పిత్తాశయం లో అనేక రాళ్ళు ఉన్నట్లు గమనించి లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 93 రాళ్ళను విజయవంతంగా తొలగించటం జరిగింది. ఆపరేషన్ అనంతరం విజయ్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి నగరాల్లో చేసే సర్జరీ లు మన భద్రాద్రి కొత్తగూడెం లో అతి తక్కువ ఫీజు తో చేస్తున్నట్లు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ