తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రం ఆదేశాలతో డీజీపీ జితేందర్ హెచ్చరికలు జారీ చేశారు. 'రాష్ట్రంలోని పాకిస్తానీయులు వెంటనే భారత్‌ను వీడాలి. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి. మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ