తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గం, చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను స్థానిక సర్పంచ్, ఇస్లావత్ రుక్మిణీ, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ ఆధ్వర్యంలో బస్ స్టేషన్ ప్రాంగణాన్ని, మరమ్మత్తుల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల అధ్యక్షులు నల్లమోతు వెంకట రమణ, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు మాలోతు భోజ్య నాయక్, అశ్వరావుపేట నియోజకవర్గం సేవాదళ్, ప్రధాన కార్యదర్శి ఎండి ఫజల్ బక్షి, ఆత్మ కమిటీ సభ్యులు బన్నె నాగరాజు, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, రాయల రమేష్, కడియాల పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ