Tuesday, 28 July 2026 03:27:01 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి

Date : 10 August 2024 07:53 PM Views : 1253

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చండ్రుగొండ మండల బిజెపి పార్టీ కార్యవర్గ సమావేశంలో మండల అధ్యక్షులు భోగి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ సూచనతో ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విస్తరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి,కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ వివరించాలి.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి అన్నారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కు అందరూ సిద్ధంగా ఉండాలి అని అన్నారు.అదేవిధంగా మండలంలో ఉన్న పలు సమస్యల గురించి రాజకీయ తీర్మానంలో పొందుపరిచారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు భూక్య కుమార్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మరకాల రవీందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి గుగులోత్ మోహన్ , గడ్డం శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి జంగా సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కుక్క డపు రామారావు, చిన్నం సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు భూక్య సావిత్రి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పోలోజు వంశీకృష్ణ, బూతు అధ్యక్షులు విజయభాస్కర్, వందనము, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :