తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, కోశాధికారిగా మాచర్ల భారతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించినందుకు ఐద్వ రాష్ట్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ