తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరాటే శిక్షణ కొరకు పాఠశాలకు 30,000/- రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇన్ఫరస్ట్రక్చర్ కు ఇవ్వాల్సిన 30 వెలల్లో 20,000 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా,బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ప్రిన్సిపాల్ 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ