తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెల్ల రేషన్కార్డు దారులు ఈనెల 30లోగా రేషన్ తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి రుక్మిణీదేవి తెలిపారు. రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పంపిణీ చేయాలని సూచించారు. ఆయా సమయాల్లో షాపులు తెరవని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ