Tuesday, 28 July 2026 03:27:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సీ.ఏచ్.సీ లో వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలి.. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు

Date : 17 October 2024 07:26 PM Views : 409

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీ.ఏచ్.సీ లో వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలి.. సి-ఎఆర్ఏం,డిజిటల్ ఎక్సెరే మిషన్ లు ఏర్పాటు చేయాలి.. అంబులెన్స్ సదుపాయం కల్పించాలి.. పాల్వంచ పట్టణ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సి-ఎఆర్ఏం మిషన్,డిజిటల్ ఎక్సెరే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎముకల సమస్య వస్తే ప్రైవేట్ లో పరీక్షలు చేపించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రజలు ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని,అదేవిదంగా సరిపడ వైద్యులు లేక ఉన్న వైద్యులు సమయానికి రాక రోగులు గంటల తరబడి ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారని,రోజుకు 600 మందికి పైగా ఔట్ పేషెంట్లు వచ్చే ఆసుపత్రికి కేవలం 50 బెడ్లు మాత్రమే ఉండటం వల్ల భద్రాచలం,కొత్తగూడెం లకు పంపాల్సి వస్తుందని,ఫ్రీజర్ బాక్స్ ల సదుపాయం కల్పించాలని,లక్ష ముపై వేల జనాభా ఉన్న పాల్వంచలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆసుపత్రికి రావాలన్నా,ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి చేతులు దులుపుకొకుండా సరిపడా సిబ్బందిని నియమించాలని,మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్యుల,సిబ్బంది కొరతను,తీర్చి అంబులెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, టంగు శ్రీనివాస్ ,కటికల రంజిత్, నాగరాజు, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :