తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం అంబెడ్కర్ సెంటర్ లోని 'మిమ్స్ మల్టీ స్పెషాలిటీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలుకు గాయంతో వైద్యంకోసం చేరిన పాల్వంచ మండలం దంతెలబోర సర్పంచి సోడె వెంకట రవణ (34) మృతి చెందారని ఆరోపిస్తూ సిపిఐ పాల్వంచ మండల సమితి ఆధ్వర్యంలో ఆస్పత్రి యెదుట అర్ధరాత్రినుంచి ధర్నా చేసినారు . వైద్యుడు డాక్టర్ మోహన్ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ