తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం, శ్రీనగర్లో పైపైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ప్రజలకు అభివృద్ధి పథకాలను అందించడంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ షాబిర్ పాషా, ఇతర సీపీఐ నాయకులు, కార్య కర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ