తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 12 (తెలుగు వెలుగు)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు 68వ మండల స్థాయి పాఠశాల క్రీడలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. కబాడీ, కోకో మరియు వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
విజేతలైన టీమ్లను జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీ ఓ తులసీరామ్, బహుమతుల ప్రదాత మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పెండ్యాల ప్రసాద్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ