తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : గ్రామాల్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్వంచ మండలం దంతెలబోర పంచాయతీ గంగాదేవిగుప్ప గ్రామంలో కొత్వాల విస్తృతంగా పర్యటించారు. ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ