Tuesday, 28 July 2026 01:24:33 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శ్రీరామ నవమి సందర్భంగా పాల్వంచ భజన మందిరంలో అంగ రంగ వైభవంగా కళ్యాణం.

Date : 28 March 2026 01:02 PM Views : 336

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 27/3/26 శ్రీరామ నవమి సందర్భంగా పాల్వంచ భజన మందిరంలో ఉ: 7.00 గం.లకు అంతరాలయం లో స్వామి వారి కళ్యాణం గావించుకొని అనంతరం 10.30 నిలకు తిరు కళ్యాణ మహోత్సవం అశేష భక్త మహశయుల రామ నామ స్మరణతో అంగ రంగ వైభవంగా కళ్యాణం జరిగింది.ఈ వేడుకలో పాల్వంచ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు ఏడువేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించి, స్వామి వారి సేవలో పునీతులు అయ్యారు.సాయంత్రం 7.00 గం‌,లకు శ్రీ హనుమ సేవ ఆధ్వర్యంలో స్వామి వారి శోభాయాత్ర బైక్ ర్యాలీ గా పాల్వంచ పురవీధుల్లో రామ నామ స్మరణతో నడిచింది.ఈ శోభాయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కసారి గా పాల్వంచ పట్టనం మొత్తం ఆధ్యాత్మిక చింతనతో కొనియాడినది.స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవ దేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ.. సర్వే జనా సుఖినోభవంతు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :