Tuesday, 28 July 2026 12:08:26 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు

Date : 07 July 2025 03:31 PM Views : 886

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ 60వ జన్మదిన సందర్బం మరియ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేక్ కటింగ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ చేసిన జిల్లా సీనియర్ నాయకులు మండల ఇంచార్జ్ చంగల గురునాధం మాదిగ అనంతరం, ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు,జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సామాజిక ఉద్యమకారుడు, మంద కృష్ణ మాదిగ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, తెలిపారు. మండల మాజీ తాజా అధ్యక్షులు దెబ్బేందల సాయికుమార్ మాదిగ మరియు చాపలమడుగు నరసింహారావు మాదిగ లు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగినది, ఈ కార్యక్రమంలో మాజీమండల అధ్యక్షులు దామెర్ల శ్రీకాంత్ మాదిగ, ప్రముఖ అంబేద్కర్ వాదులు ఇడుపుల రాజు, కంచపోగు నరసింహారావు, తంబర్ల నరసింహారావు, నీలాల ప్రదీప్, నల్లగట్ల రాము, గార్లపాటి కృష్ణ, ఇసంపల్లి కళ్యాణ్, మోదుగు రవి, దెబ్బిందల శ్రీను, ఆకాష్, సందీప్, కాకటి వెంకట్, కాకటి నరేందర్, శివ, తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :