తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి లో గల , జేవిఆర్ ఓసి, కోల్ యాడ్సలను పరిశీలించిన , టీబీజీకేస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, అనంతరం మేనేజర్ రాజేశ్వరరావుతో కలిసి సత్తుపల్లి ఏరియాలో కార్మికుల సంక్షేమము మరియు వారి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కిష్టారం ఓసీ బ్రాంచ్ కార్యదర్శి అశోక్, టీబీజీకేస్ యూనియన్ సీనియర్ నాయకులు పిచ్చయ్య, చంద్రశేఖర్, రఘువీర్, ఈశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ