తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అధికారులచే గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ