తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం వసుంధర షాపింగ్ మాల్ సంక్రాంతి బంపర్ డ్రా విజేతలను లక్కీ డ్రా ద్వారా బుదవారం ఎంపిక చేశారు. సంక్రాంతి పండుగ బంపర్ డ్రా ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ Director E&M సత్యనారాయణ, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ సమక్షంలో నిర్వహించారు. హోండా activa విన్నర్ మార్కోడ్ కు చెందిన.టి రామూర్తి vsm-12-860 సెల్ 9490486698. మరియు కార్ డ్రా విన్నర్ కొత్తగూడెంకు చెందిన సునీత రావు కూపన్ నెం VSM -1-744 విజేతలుగా నిలిచారు.. ఈ బంపర్ డ్రా కార్యక్రమంలో వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర బాబు . గునీపాటి ఆనంద్ కొడుమురి శ్రీనివాస్, అయిత ప్రకాశ్, భోగ నారాయణ, బొడ్ల మహేష్, మిట్టపల్లి పాండయ్య , పల్లపోతు.వాసు, తేరాల వీరభద్రరావు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ