తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు గత కొద్ది సంవత్సరాలుగా చదివి గత సంవత్సరం సింగరేణిలో ఉద్యోగం సాధించిన భూక్య రవి ప్రస్తుతం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేయుచున్నారు , వారికి నిన్న వెళ్ళబడిన గ్రూప్ 3 ఫలితాలలో సీనియర్ ఆడిటర్ గా సెలెక్ట్ అయిన వీరికి గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మరియు గ్రంథాలయ కార్యదర్శి గ్రంథపాలకురాలు జి మణిమృదుల శుభాకాంక్షలు రవి మాట్లాడుతూ గ్రంథాలయం తనకి జీవితాన్ని ఇచ్చిందని గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ సింగరేణిలో జాబు సంపాదించాను అది ఆదర్శంగా తీసుకొని పార్ట్ టైం లో గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ఉద్యోగం సాధించానని నాలాంటి నిరుపేదలకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని చేసిన సేవను మరువలేనని కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ