Tuesday, 28 July 2026 12:43:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

యువత కోసం “ఫ్యూచర్ రెడీ యూత్” కెరీర్ మార్గదర్శక కార్యక్రమం

Date : 11 May 2026 12:34 PM Views : 179

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువతలో కెరీర్ అవగాహన, వ్యక్తిత్వ వికాసం మరియు ఉద్యోగ సిద్ధత పెంపొందించేందుకు వివేకానంద యువ కేంద్రం ఆధ్వర్యంలో “ఫ్యూచర్ రెడీ యూత్” పేరుతో ప్రత్యేక ఉచిత కెరీర్ మార్గదర్శక కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు, ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన యువత, నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఉన్నత విద్య అవకాశాలు, స్వయం ఉపాధి మరియు Entrepreneurship పై సమగ్ర అవగాహన కల్పించబడనుంది. అలాగే రిజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉద్యోగ వెబ్‌సైట్ల వినియోగం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా ఉపయోగకరమైన సూచనలు అందించబడతాయి. UPSC, SSC, బ్యాంకింగ్, గ్రూప్స్, రైల్వే, డిఫెన్స్ వంటి పోటీ పరీక్షలపై ప్రాథమిక అవగాహనతో పాటు ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ప్రభుత్వ విద్యా వనరులపై సమాచారం కూడా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మే 13న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కొత్తగూడెం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వివేకానంద యువ కేంద్రంలో నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో 90 నిమిషాల ప్రధాన సెషన్ అనంతరం ప్రశ్నలు – సమాధానాల కార్యక్రమం కూడా ఉంటుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు: పాతూరి పాండురంగ విటల్, అడ్వకేట్ జనరల్ సెక్రటరీ, వివేకానంద యువ కేంద్రం 9396939495 భూక్య సురేష్ (వారాహి) ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ 94904 62038

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :