తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : గుడిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వనమా కాలనీ, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీలలో ఉచిత హెల్త్ క్యాంప్ ను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 60 మందికి పైగా రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ టీబీ, హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సిఫిలిస్, బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు, ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధుల నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ