Tuesday, 28 July 2026 04:59:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తెలంగాణ రాష్ట్రంలో కామేష్ శక్తి ఏంటో నిరూపిస్తాం : జేబీపీ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్

Date : 05 February 2025 05:32 PM Views : 455

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో జేబీపీ వినూత్న రాజకీయ శక్తిగా ఎదగనుందని అందుకు అనుగుణంగా హైకోర్టు న్యాయవాది సీనియర్ నాయకులు యెర్రా కామేష్ ను విస్తృతంగా వినియోగించుకుంటామని జేబిపి జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు బుధవారం విజయవాడలోని జాతీయ పార్టీ కార్యాలయంలో బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ తన అనుచరులతో కలిసి జైభీమ్ రావు భారత్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంధర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు కామేష్ ను అన్ని పార్టీలు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

.తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నూతన రాజకీయ శకానికి నాంది పలకనుందని అందుకు తొలి అడుగుగా సీనియర్ నాయకులు కామేష్ చేరిక జరిగిందని తెలిపారు.పార్టీని ముందుండి నడిపించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలను కామేష్ కు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కామేష్ తోపాటు గంధం మల్లికార్జున రావు,నాగుల రవికుమార్,వినయ్,సోను, కొండా రాజేష్,మద్దిరాళ్ళ కిషోర్,బన్ను,నీలం సుబ్బారావు తదితరులు పార్టీలో చేరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :