తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇంటర్ విద్యార్థులకు (2023 / 2024 పూర్తి చేసుకున్న) HCL TechBee - ఆద్వర్యంలో ఈ నెల 8th Thursday రోజున Software రంగంలో DPO పోస్టు కొరకు Govt Junior College, Kothagudem లో DIEO ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా : HCL Tech వారు నిర్వహిస్తున్న TECH Bee Programme కొరకు CEC, BiPC, వొకేషనల్ and HEC గ్రూపులతో 2023/2024 లో 75% మార్కుల తో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఈ నెల 8th Thursday* రోజున ప్రభుత్వ, ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ కళాశాలల అభ్యర్థులు తమ (1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు, (2) ఇంటర్మీడియట్ పాస్ online సర్టిఫికెట్ నకలు (3) ఆధార్ కార్డు నకలు, (4) ఒక ఫోటో & (5) Android Mobile Govt junior college, Kothagudem స్థలానికి హాజరుకావాలని కోరారు. మరియు పూర్తి వివరాలకు ఈ క్రింది హెచ్.సి. ఎల్. ప్రతినిది సెల్ఫోన్ నెంబర్స్ ను 8341405102/9010926721 సంప్రదించాలని పేర్కొన్నారు. Registration Link: https://bit.ly/HCLTB-Telangana వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ