తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రంలో ఉన్న విత్తనాలు - పురుగు మందుల దుకాణం అయిన జయరాం ట్రేడర్స్ ను మంగళవారం చంద్రుగొండ మండల వ్యవసాయ శాఖ అధికారి ఎఓ వినయ్ ఆకస్మిక తనికి చేశారు. వారు మాట్లాడుతూ పురుగు మందులకు పీడీ ఉన్నవారికి మాత్రమే విక్రయించాలని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ