తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం జులై 3( తెలుగు వెలుగు ) పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ మైత్రి పరమేశ్వరి థియేటర్ లో ఘనం గా వేడుకలు జరిగాయి ఈ యొక్క కార్యక్రమం లో ఎండ్. సాధిక్ పాషా , E. అనిల్ , మార్గం సందీప్ నుద్దునూరి బాలకృష్ణ , పగడాల నరసింహ , R సాయి అనిత్ , సాయి నాధ్ , భాస్కర్ నాయుడు , పాల్వంచ బ్రహ్మం , భాషా , ఖాసీం , P బాలాజీ ,గురు సాయి , సాయి తేజ గారు,ప్రసాద్ ,సుజాతానగర్ మండలం నుంచి అల్వల కార్తీక్ , పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ