తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కోయగూడెం గ్రామానికి చెందిన జరుపుల బిక్కులాల్, లక్ష్మణు CR.No.62/2018 కేసులో నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై ఎస్సై రమాదేవి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు
Admin
తెలుగు వెలుగు టీవీ