తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోవర్ధన మొక్కని కొత్తగూడెం, సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ రాధాకృష్ణ టెంపుల్ ఎదురుగా మొక్కలు నాటిన మొక్కల రాజశేఖర్. శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదాలు తీసుకుంటూ, భక్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపినారు
Admin
తెలుగు వెలుగు టీవీ