Tuesday, 28 July 2026 02:33:11 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చిట్టి కథల చిన్నారికి సన్మానం

Date : 30 March 2025 12:16 PM Views : 1264

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా శనివారం నాడు ఖమ్మం పట్టణం లో " శ్రీ విశ్వావసు ఉగాది కవి సమ్మేళనం" ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవభారత్ స్కూల్ విద్యార్థిని శ్రీ బొమ్మసాని బోధిత సుగంధిని రచించిన " చిన్నారి - చిట్టి కథలు" పుస్తక ఆవిష్కరణ జరిపి చిన్నారి సుగంధిని ని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.ఇంత చిన్న వయసులోనే కథా రచన చేపట్టడం వలన సృజనాత్మకత పెరుగుతుంది, సమాజాన్ని దగ్గరి నుండి చూడడం అలవడుతుంది అని వక్తలు కొనియాడారు. చిన్నారి సుగంధిని మాట్లాడుతూ తన చిన్ననాటి నుండి అమ్మమ్మ కీర్తిశేషులు శ్రీ నంది రాధ గారు చెప్పిన కథలను వింటూ అనేక సందేహాలు నివృత్తి చేసుకుంటూ తిరిగి వాటిని నాకు నచ్చినట్టుగా మార్చి చెప్పేదాన్ని. నా ఆలోచనలు అభిరుచి ని మా అమ్మ నాన్న శ్రీ బొమ్మసాని విజయ ప్రకాష్ జ్యోతిర్మయి గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం తో కథా రచన వైపు ఉత్సాహంగా అడుగు ముందుకు వేసాను అని తెలిపారు. ఈ సమ్మేళనం లో చిన్నారి సుగంధిని వినిపించిన శ్రీ శ్రీ గారి రచన 'జగన్నాధ రథచక్రాలు' కవిత సభికులను అలరించింది. ఈ సమ్మేళనం లో సాహితీ వేత్త చేకూరి శ్రీనివాసరావు గారు, ప్రముఖ కవి జీవన్ గారు, తెలంగాణ సాహితీ వేత్త పురిమళ్ళ సునంద గారు సమన్వయ కర్త డా. కటుక్వోజుల రమేష్ గారు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :