తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 11 ( తెలుగు వెలుగు ) : పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి తండా గ్రామపంచాయతీలో జరిగింది. స్థానికుల మేరకు.. కున్సోత్ మనోజ్ కుమార్ (23) ఇంటర్ చదివి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా మానసిక ఒత్తిడికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు
Admin
తెలుగు వెలుగు టీవీ