తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 39 అడుగుల నుంచి 43 అడుగులకు చేరడంతో అధికారులు గురువారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ