తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రాంతం గర్వించేలా సింగ రేణి కొత్తగూడెంకు చెందిన కంచర్ల ప్రణవ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ ఐఐటీలో ఉత్తమ ప్రతిభ కన పర్చి రెండు బంగారు పతకాలు సాధిం చాడు. ప్రణవ్ తండ్రి కంచర్ల శ్రీనివాస రావు భద్రాచలం ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న (భక్తరామ దాసు) వంశానికి చెందిన పదో తరం వారసులు. కొత్తగూడెం కార్పొరేట్ సెంట్రల్ వర్క్ షాప్ లో ఫిట్టర్ గా పని చేస్తున్నారు. మంగళ వారం శ్రీనివాస్ కుమారుడు కంచర్ల ప్రణవ్ కి అభినందనలు తెలపటం జరిగినది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్క్ షాప్ జీఎంతోపాటు, అధికారులు, ఉద్యోగులు, శాలువా కప్పి సత్కరించి ప్రత్యేకంగా అబినందనలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ