తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ముఖ్య కార్యకర్తల సమావేశం రామవరం టీబీజీఎస్ ఆఫీస్ లో గడప రాజయ్య వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగింది.సత్తుపల్లికి డిప్యూటేషన్ పై వెళ్లిన వారందరిని వెంటనే వీ కే కోల్ మైన్ కు తీసుకురావాలని కోరటం జరుగుతుంది. సింగరేణిలో కార్మికుల దొంగ మాటలు చెప్పి గెలిచినా రెండు యూనియన్లు ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్ పైరావిలకు పరిమితం ఐనారు. గత వంద సంవత్సారాల నుండి సింగరేణి ద్వారా కొత్తగూడెంప్రాంతంలో సింగరేణి కార్మికులతో బొగ్గు తవ్వకాలు చేశారు. కొత్తగా ప్రారంభమైన వెంకటేష్ కోల్ మైన్ లో బొగ్గును ప్రెవేటు వారితో తవ్వకాలు చేయుట కొరకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నలు చేస్తూన్నట్లు తెలుస్తుంది. కావున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం VK Cm నీ సింగరిణి కార్మికుతోనే నడిపించాలి అని యాజమాన్యం ను కోరటం జరుగుతుంది.ఈ యొక్క సమావేశంలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రసాద్, ఈశ్వర్, బోరింగ్ శంకర్,బ్రాంచ్ సెక్రటరీలు రవివర్మ , తిరుపతి, అశోక్, పిట్ సెక్రటరిలు జి ఎస్ శ్రీనివాసరావు, జైపాల్, సూర్యనారాయణ, విజయ్ భాస్కర్ఆం, జనేయులు, రాంబాబు, అశోక్ తదితులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ