తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లను అక్రమ అరెస్టులకు నిరసనగా. హైదరాబాదులో కాంగ్రెస్ మంత్రులు నిరసన తెలుపుతుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నల్ల కండువలు ధరించి, కొత్తగూడెం - భద్రాచలం జాతీయ రహదారిపై నిరసన ధర్నా. ధర్నాల పాల్గొన్న రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు, కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, కొత్వాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.
Admin
తెలుగు వెలుగు టీవీ