తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న గార్డెనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న CMPF పాస్ పుస్తకాలను తక్షణమే అప్డేట్ చేసి ఇవ్వాలని AITUC కొత్తగూడెం రీజియన్ కార్య దర్శి యర్రగాని కృష్ణయ్య అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవి పల్లి బంగ్లాస్ వద్ద ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రిపోర్టులు వచ్చినా CMPF వివరాలను పాసు పుస్తకాల్లో అప్డేట్ చేయలేదని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ