తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : TG: ఇంటర్ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఈ నెల 16న మధ్యాహ్నం రిజల్ట్స్ ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్య దర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. కాగా మే 22 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు 4.2 లక్షల మంది హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ