తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య రైతులకు ఇచ్చిన మాట నిరవేరుస్తూ నేడు కొమరారం గ్రామంలో రైతుల సౌకర్యార్ధం ఎరువుల విక్రయ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వారి ఆదేశానుసారం నూతన ఎరువుల విక్రయ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఫ్రారంభించిన ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ,డైరెక్టర్లు కిన్నెర నర్సయ్య, రమేష్, నిర్మల, బండారి వెంకన్న, ఆత్మ కమిటి డైరెక్టర్స్, పుప్పాల ఉపేందర్, మచ్చా రమేష్, DCC డైరెక్టర్ జగం కోటయ్య, నాయకులు చెన్నూరి క్రిష్ణ, చెన్నూరి శ్రీను, ధారవత్ చంద్ర శేఖర్ వ్యవసాయ శాఖ అధికారులు DEO బాబు రావు, ADE లాల్ చంద్, AO సతీష్, తదితరులు పాల్గోన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ