తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు భారతదేశ తొలి ప్రధాని పండిట్ జోహార్ లాల్ నెహ్రూ జయంతి న నిర్వహించే బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ చాచా నెహ్రూ గొప్పతనాన్ని గురించి ఆయన సాధించిన ప్రపంచశాంతి అవార్డు ఆలిన ఉద్యమానికి నాయకుడని ఆయన గొప్పతనాన్ని గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ