తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఫ్ డి ఓ యు కోటేశ్వరరావు జూలూరుపాడు రేంజ్ పరిధిలో సాధారణ పర్యటనలో భాగంగా వినోబానగర్ నర్సరీలో సాదుతున్నటువంటి సుమారు 60 వేల వెదురుమొక్కలను రాజారావుపేట బీట్ లో పది హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సంవత్సరం జూన్లో నాటిన విస్తీర్ణాన్ని, రెండు సంవత్సరాల క్రితం వినోబా నగర్ బీట్ లో రెండు ప్లాంటేషన్లను, జూలూరుపాడు నర్సరీలో పెంచుతున్నటువంటి నర్సరీ మొక్కలను పరిశీలించిన ఎఫ్డిఓ కోటేశ్వరరావు సంతోషం వ్యక్తపరిచారు. రెండు నెలల నుండి జరిగిన అభివృద్ధి ని, సమస్యలు గురించి సిబ్బందితో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రసాదు రావు, మరియు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ