తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం వారి ఆదేశానుసారం తెలంగాణా వైద్య విధాన పరిషత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రి, మణుగూరు, ప్రాంతీయ ఆసుపత్రి, ఇల్లందు, సామాజిక ఆరోగ్య కేంద్రం, పాల్వంచ మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం, చర్ల నందు (07) వివిధ వైద్య నిపుణుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన నియమించుటకు నిర్ణయించడమైనది. కావున, ఆసక్తి గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను 20.09.2025, సా. 05.00గం. లోపు అన్ని పని దినములలో "సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, # S26," సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), ఓల్డ్ పాల్వంచ నందు సమర్పించగలరు. ఇట్టి (07) వైద్య నిపుణుల పోస్టులకు సంబంధించిన వివరములు
పూర్తి వివరములు మరియు ధరకాస్తు https://kothagudem.telangana.gov.in సెబ్ సైట్ నందు పొందుపరచటమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ