Tuesday, 28 July 2026 12:42:11 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా .. దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి

Date : 22 May 2025 07:23 PM Views : 910

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా గురువారం ప్రారంభించి మాట్లాడారు.దిశా కమిటీని ఏర్పాటు చేసుకోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి,దిశ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ దీప్తినాగేందర్ న్యాయవాది, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల రాములమ్మ,జనరల్ సెక్రెటరీ ఎట్టే పెళ్లి మాధవిలత,అనంత లక్ష్మి,రమాదేవి,గౌరవ సలహాదారుగా బొమ్మెర శ్రీనివాస్ మరి కొంతమందిని కమిటీ ఎంపిక చేసుకోవడంసంతోష కరమని అభినందించారు.సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియాలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా దిశ కమిటీ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి మాట్లాడారు మహిళల పట్ల ఎటువంటి అగత్యాలు,అన్యాయాలు జరిగిన వారికి అండదండగా నిలబడి మహిళల శక్తిని చూపించాలని దీమా వ్యక్తం చేశారు.ఈ కమిటీ కొత్తగూడెం జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరింప చేస్తామని తెలియజేశారు.కార్యక్రమానికి న్యాయవాది మల్లెల ఉషారాణి, బుద్దిస్ట్ సొసైటీ ఆర్గనైజేషన్ జిల్లా ప్రెసిడెంట్ కొచ్చర్ల రాణి, పానుగంటి విజయమ్మ,పాల్గొని కమిటీని అభినందించారు.దిశా కమిటీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి నాగుల కుసుమ, అశ్వాపురం మండల ఇన్చార్జి కూటల దుర్గ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ జక్కుల సుశీల,గౌరవసలహాదారు సయ్యద్ సర్వర్,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీన్, వైస్ ప్రెసిడెంట్ గుగులోతు కవిత, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :