తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం లో మరియు చుట్టు ప్రక్కల ప్రాంతంలో వరుస బైక్ దొంగతనమునకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ మరియు ఒక సెల్ ఫోన్ స్వాదినం చేసుకొనటం జరిగింది వారిలో మొదటి వ్యక్తి అద్దంకి రాఘవన్ @గౌతమ్ , తండ్రి : సోమ శేఖర్ గాంధీ నగర్, సారపాక రెండో వ్యక్తి కోసలా మిథున్ , తండ్రి :జయదాసు ,సారపాక, గాంధీ నగర్ ఒడియ క్యాంపు కి చెందిన ఇద్దరు మరియు ఇంకో నలుగురు కలిసి నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ ను మరియు సెల్ ఫోన్లను దొంగిలించి, దొంగిలించిన వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులుతో జల్సాలు కి పాల్పడుతున్నా దొంగలును పట్టుకొని వారి వద్ద నుండి బైక్ ను మరియు సెల్ ఫోన్ స్వాదినాపరుచుకొని ఇద్దరిని రిమాండ్ కి తరిలించి పరారి లో ఉన్న ఇంకో దొంగ గురించి గాలింపు చేస్తున్నాం ఈ ముగ్గురు దొంగలు ని పట్టుకోవడం సహాయపడిన తోటి సిబ్బంది ని భద్రాచలం sho సంజీవ రావు గారు అభినందించి జరిగింది ఇట్లు భద్రాచలం టౌన్ పోలీస్
Admin
తెలుగు వెలుగు టీవీ