తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలోఏర్పాటు చేసిన ఆగ్రి టెక్నాలజీ ఎక్స్ పో కార్యక్రమాన్నిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి సంబంధించి పలు వివరాలను జిల్లాకలెక్టర్ జితేశ్ వి పాటిల్ మంత్రి అడిగి తెలుసుకున్నారు.అనంతరం రైతులతో మంత్రి మాట్లాడారు. అదేవిధంగాఅక్కడ ఏర్పాటు చేసిన కూరగాయల ఎగ్జిబిషన్ను మంత్రిసందర్శించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ