తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎగ్జిబిషన్ ను మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ నయీమ్ ఖురేషి,తూము చౌదరి,గౌస్, అన్వర్,పూణెం శ్రీను,ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ